Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల దిశగా నటి సంజనా గల్రానీ వైవాహిక బంధం?

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (17:52 IST)
కన్నడ భామ సంజనా గల్రానీ విడాకులు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆమె స్పందించారు. తమ వైవాహిక జీవితం చాలా బాగుందని చెప్పారు. తమ వైవాహిక బంధం గురించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
 
కాగా, కన్నడ చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో సంజనా గల్రానీ అరెస్టు అయ్యారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వడంతో రిలీజ్ అయ్యారు. ఈ డ్రగ్స్ కేసు ఆమె సినీ కెరీర్‍‌పై తీవ్ర ప్రభావం చూపింది. సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. 
 
ఈ క్రమంలో తన ప్రియుడిని పెళ్లాడింది. అయితే, ప్రస్తుతం ఆమె గర్భందాల్చినట్టు వార్తలు వస్తున్నాయి. అదేసమయంలో తన భర్తతో తెగదెంపులు చేసుకోబోతున్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కన్నడ మీడియాలో ఈ వార్తలు వైరల్ అయ్యాయి.
 
దీంతో ఆమె స్పందించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తమ వైవాహిక జీవితం హాయిగా సాగిపోతుందని చెప్పారు. తమ వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరూ తొంగిచూడొద్దని ఆయన హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments