Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న హీరోయిన్ సంయుక్త

డీవీ
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (12:34 IST)
Samyukta
సంయుక్త టాలీవుడ్ లో భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్..ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. తెలుగులో నిఖిల్ సరసన పాన్ ఇండియా మూవీ స్వయంభుతో పాటు శర్వానంద్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో సంయుక్త తెచ్చుకున్న క్రేజ్ తో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. 
 
హిందీలో ఓ ఇంట్రెస్టింగ్ బిగ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ దక్కించుకుంది సంయుక్త . ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసేందుకు ముంబై వెళ్లింది సంయుక్త. ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న సంయుక్త ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే సంయుక్త తన బాలీవుడ్ మూవీని అనౌన్స్ చేయనుంది. తెలుగుతో పాటు హిందీలోనూ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది సంయుక్త.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments