Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో మేఘా ఆకాష్‌.. అఖిల్ రెండో సినిమాకు హీరోయిన్‌గా ఖరారు..

వెండితెరపైకి చాలా వేగంగా దూసుకువస్తోన్న కథానాయికగా మేఘా ఆకాష్‌ పేరు వినిపిస్తోంది. తమిళంలో ఓ సినిమాలో నటిస్తుండగానే ఆమె గ్లామర్ గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఈ సినిమా విడుదల కాకమునుపే అమ్మాయికి మంచి

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (14:18 IST)
వెండితెరపైకి చాలా వేగంగా దూసుకువస్తోన్న కథానాయికగా మేఘా ఆకాష్‌ పేరు వినిపిస్తోంది. తమిళంలో ఓ సినిమాలో నటిస్తుండగానే ఆమె గ్లామర్ గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఈ సినిమా విడుదల కాకమునుపే అమ్మాయికి మంచి పేరు వచ్చేసింది. దాంతో ధనుష్‌తో తాను చేసే సినిమా కోసం ఆమెను కథానాయికగా గౌతమ్‌ మీనన్‌ ఎంపిక చేశాడు. 
 
ఈ నేపథ్యంలోనే ఈ అమ్మాయి గురించిన విషయాలు తెలుగు ఇండస్ట్రీకి చేరిపోయాయి. ఫలితంగా హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా చేస్తోన్న సినిమాలో ఛాన్స్‌ కొట్టేసింది. ఇక అఖిల్‌ రెండవ సినిమాలో కథానాయిక కోసం కూడా ఈ అమ్మాయినే సంప్రదిస్తున్నారనేది తాజా సమాచారం. 'మనం' దర్శకుడు విక్రమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దాదాపు ఈ అమ్మాయినే ఖరారు చేయవచ్చని సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

ప్రేమ పెళ్లి చేసుకుందని కూతుర్ని కాల్చి చంపిన రిటైర్డ్ ఎస్ఐ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments