Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్‌ అత్యవసర సమావేశం... సూర్య, కార్తీలు కూడా మద్దతు...

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (15:53 IST)
నటుడు విశాల్‌ బుధవారం సాయంత్రం మీడియాతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. తమిళ నడిగర్‌ సంఘం ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటికే బాధ్యతలు నిర్వహిస్తున్న శరత్‌కుమార్‌ వర్గం కొన్ని అవకతవకలు చేసిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. దాని గురించి విశాల్‌ వారిని ప్రశ్నించాడు. 
 
తన పుట్టినరోజు, తన తల్లి పుట్టినరోజు ఇలా ఏదో కార్యక్రమంలో మద్రాసు అంతా తిరుగుతూ.. అక్కడ సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. విశాల్‌కు సూర్య, కార్తి, నాజర్‌తో పాటు పలువురు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఆ కోవలో ఖుష్బూ కూడా చేరింది. ఖుబ్బూకు అక్కడ అంతోఇంతో పేరుంది. 
 
గతంలో శరత్‌కు మద్దతు ఇచ్చిన ఈమె ఈసారి విశాల్‌ ఇవ్వడంపై వ్యాఖ్యానిస్తూ... యువతరం ఈ రంగంలోకి రావాలి. చాలా మంచి పనులు చేయాలని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. సంఘం నిధులు దుర్వినియోగం చేయడమే కాకుండా శివాజీ గణేశన్‌ విగ్రహం గురించి ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదని విశాల్‌ ప్రశ్నిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments