Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సినిమాలకు రివ్యూలు బాగా రాయరు.. అయినా కలెక్షన్లు బాగా వస్తున్నాయ్ : సునీల్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకుని... ఆ తర్వాత హీరోగా కొనసాగుతున్న నటుడు సునీల్. ఈయన నటించిన తాజాగా చిత్రం ఈడు గోల్డ్ ఎహే చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి నెగెటివ్ ట

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (14:47 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకుని... ఆ తర్వాత హీరోగా కొనసాగుతున్న నటుడు సునీల్. ఈయన నటించిన తాజాగా చిత్రం ఈడు గోల్డ్ ఎహే చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం రివ్యూలపై సునీల్ స్పందించాడు. 
 
'గత ఐదారేళ్లుగా చూస్తున్నాను.. నా సినిమాలకు రివ్యూలు ఆశాజనకంగా రావు’ అని వ్యాఖ్యానించాడు. అయితే, 'నా సినిమాలకు రివ్యూలు బాగా రాకపోయినా, కలెక్షన్లు మాత్రం బాగా వస్తున్నాయి. నేను బాగా కష్టపడి పైకొస్తున్నానని చెప్పి, అభిమానులకు, ప్రేక్షకులకు నేనంటే అభిమానం బాగా ఎక్కువైపోయింది. అందుకే, నా చిత్రాలకు రెవెన్యూ బాగా వస్తోంది' అని సునీల్ చెప్పాడు. 
 
అయితే, చిత్రం రివ్యూ కన్నా రెవెన్యూ ముఖ్యమా అనే ప్రశ్నకు సునీల్ సమాధానమిస్తూ, ‘ఆడియన్సే బెటర్ రివ్యూ, స్టోరీ యే సూపర్ స్టార్. ప్రేక్షకులను నవ్వించడం కోసమే కొన్నేళ్లుగా నేను నటిస్తున్నాను.. అదే పద్ధతి కొనసాగిస్తాను’ అని సునీల్ చెప్పుకొచ్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments