Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చెక్కిస్తోన్న శివాని... అదొక్కటే నమ్ముకుంటే దెబ్బతింటావని చెప్పా... రాజశేఖర్

సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వారసురాళ్లు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక తెరంగేట్రం చేసింది. ఇప్పుడు అదే దారిలో జీవిత-రాజశేఖర్ కుమార్తెలు కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాజశేఖర్ నేరుగా చె

Webdunia
సోమవారం, 10 జులై 2017 (12:57 IST)
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వారసురాళ్లు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక తెరంగేట్రం చేసింది. ఇప్పుడు అదే దారిలో జీవిత-రాజశేఖర్ కుమార్తెలు కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాజశేఖర్ నేరుగా చెప్పేశారు. తన కుమార్తె సినిమాల్లో నటిస్తానంటే వద్దని చెప్పేందుకు తనకు ఒక్క రీజన్ కూడా అగుపించడం లేదని చెప్పాడు. 
 
అంతేకాదు.. సినిమా ఫీల్డులో హిపోక్రసీ ఎక్కువనీ, మనం అయితే వేరే అమ్మాయిల మీద చేయి వేయవచ్చు, కానీ మన విషయంలోకి వచ్చేసరికి ఏదోలా ఫీలవుతుంటారు. అలాంటివి నేను పట్టించుకోను. యాక్టింగ్ అన్న తర్వాత అవన్నీ తప్పదు కదా అని చెప్పుకొచ్చారు. 
 
తన పెద్ద కుమార్తె శివాని సినిమాల్లో నటించాలని ఆసక్తిగా వున్నదని చెప్పినప్పుడు నేను కాదని చెప్పలేదనీ, ఐతే కేవలం సినిమా ఫీల్డును మాత్రమే నమ్ముకోవద్దనీ, సమాంతరంగా మరో పని చేస్తూ సినిమాల్లో కూడా నటించమని సలహా ఇచ్చినట్లు వివరించారు. తన రెండో కుమార్తె కూడా సినిమాల్లో చేయాలని అంటోందనీ, ఆమెకు కూడా నేను నో చెప్పనంటూ వివరించాడు రాజశేఖర్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రేషన్ కార్డు ఈకేవైసీ ఇంకా పూర్తి చేయలేదా?

పవన్ కుమారుడు మార్క్ స్కూలులో అగ్ని ప్రమాదం.. వారికి సత్కారం

స్వదేశాలకు వెళ్లేందుకు అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్!!

నైరుతి సీజన్‌లో ఏపీలో విస్తారంగా వర్షాలు ... ఐఎండీ వెల్లడి

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments