Webdunia - Bharat's app for daily news and videos

Install App

తంగవేలుకు ప్రభాస్ గ్రీటింగ్స్.. నీ విజయం అందరికీ స్ఫూర్తిదాయకమంటూ ట్వీట్

రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన తమిళనాడు దివ్యాంగుడు మారియప్పన్ తంగవేలును టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ అభినందించారు. తంగవేలు విజయం.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని యంగ్ రెబల్ స్ట

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2016 (16:48 IST)
రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన తమిళనాడు దివ్యాంగుడు మారియప్పన్ తంగవేలును టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ అభినందించారు. తంగవేలు విజయం.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని యంగ్ రెబల్ స్టార్ కొనియాడారు. 'ఐదేళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో కాలు చితికిపోయినా.. సాధించాలన్న తపన, గెలవాలన్న కసితో 21 ఏళ్ల వయసులో పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తంగవేలుకు హాట్సాఫ్' అంటూ సోషల్‌మీడియాలో ప్రభాస్ పోస్ట్ చేశారు. 
 
ప్రస్తుతం ఈ యువ హీరో 'బాహుబలి పార్ట్-2' షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అయినప్పటికీ.. దేశం కోసం పాటుపడేవారిని మెచ్చుకొంటూ ట్వీట్ చేయడం గమనార్హం. మొన్న సింధుని ప్రశంసించిన ప్రభాస్ నేడు తంగవేలును అభినందించారు. అలాగే తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్, పలువురు కోలీవుడ్ హీరోలు కూడా మారియప్పన్ తంగవేలును అభినందిస్తూ ట్వీట్ చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

ప్రేమ పేరుతో మైనర్ బాలికలపై వేధింపులు.. అక్కాచెల్లెళ్లను అలా వాడుకోవాలనుకున్నాడు..

ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments