Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకు శ్రీదేవి.. దీపికా పదుకునే అంటే చాలా ఇష్టమట..!

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2015 (20:36 IST)
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటేనే అమ్మాయిలు పడి చస్తారు. అయితే మహేష్ బాబుకు నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా.. నమ్రతే కదా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. తాను ఎక్కువగా ఇష్టపడేది శ్రీదేవిని అని చెప్పేశాడు. అంతేగాకుండా నవతరం కథానాయికల్లో దీపికా పదుకునే అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఆమె సినిమాల్లో నటన అద్భుతమని కొనియాడాడు. 
 
బాలీవుడ్ సినిమాల్లో ఛాన్సొస్తే దీపికా పదుకునేతో నటించేందుకు సై అన్నట్లు చెప్పేశాడు. అయినా మునుముందు బాలీవుడ్ లో నటించే ఛాన్సుంది కాబట్టి అప్పుడు తప్పకుండా దీపిక తనకి జోడీగా నటిస్తుందేమో చూడాలి.

ఎలానూ నమ్రత మహేష్ ముంబైలో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి అక్కడ సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి దీపికతో ఏదైనా మూవీ ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి. ఇక దీపికా పదుకునే కూడా మహేష్ బాబు తన నటనను మెచ్చుకోవడంపై ట్విట్టర్లో థ్యాంక్స్ చెబుతూ కామెంట్ చేసింది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments