Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మాట జవదాటని షాహిద్ కపూర్.. పాపైనా... బాబైనా పర్లేదు!

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (09:33 IST)
బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు చూడముచ్చటగా ఉంటారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం షాహిద్ రంగూన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఉడ్తా పంజాబ్ ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో షాహిద్ మాట్లాడుతూ.. తన భార్య, తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. 
 
ప్రస్తుతం మీరా గర్భవతిగా ఉందని.. పెళ్లయిన తర్వాత తన భార్య చెప్పినట్లే వింటున్నానని.. పెళ్లయ్యాక తన పరిస్థితి కట్టేసిన కుక్కలా ఉందని చెప్పుకొచ్చాడు. తన భార్య చెప్పినట్లు వింటూ ఒక పరిధిలోనే నడుచుకుంటూ బాధ్యతగా వ్యవహరించడానికి కారణం తన భార్యేనని షాహిద్ కపూర్ తనదైన శైలిలో వెల్లడించాడు. తమకు పుట్టబోయే బిడ్డ.. పాపైనా, బాబైనా పర్లేదని.. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments