Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి'లో దుల్కర్ లుక్ ఇదే.. ఉన్నది ఒకే జన్మైతే... అచ్చం జెమినీ గణేశన్‌లా...

తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాధ్యాన్ని సృష్టించుకున్న సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ''ఎవడే సుబ్రమణ్యం" చిత్ర దర్శకుడు నాగ్‌అ

Webdunia
శనివారం, 29 జులై 2017 (12:49 IST)
తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాధ్యాన్ని సృష్టించుకున్న సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ''ఎవడే సుబ్రమణ్యం" చిత్ర దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గత ఆరు నెలలుగా సావిత్రిగారి జీవితానికి సంబంధించి అన్ని విషయాలతో పాటు ఆమెకు సంబంధించిన పుస్తకాలు, ఆర్టికల్స్, సీనియర్‌ నటీనటులు, జర్నలిస్ట్‌లతో నాగ్‌అశ్విన్ సంప్రదింపులు జరుపుతున్నారు.
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. సావిత్రి .. జెమినీ గణేశన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుందనే సంగతి తెలిసిందే. జెమినీ గణేశన్ రోల్‌లో మలయాళ యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్‌ను తీసుకున్నారు. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని సావిత్రిలో అతని లుక్‌ను రివీల్ చేశారు. పాత కాలం నాటి ఆల్బమ్ నుంచి తీసిన ఫోటోగా ఆయన లుక్‌ను రివీల్ చేయడం విశేషం. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్.. ఏఎన్నార్ పాత్రలను ఎవరు చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో విద్యా సంస్కరణలు... ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ఆదర్శ పాఠశాల!

Pawan Kalyan: గ్రామాల్లో పవన్ పర్యటన.. టెంట్లలోనే బస చేస్తారు

తిరుపతి తొక్కిసలాట- గాయపడిన వారికి శ్రీవారి వైకుంఠద్వార దర్శనం (video)

తితిదే ఛైర్మన్ తాగి మాట్లాడుతున్నారా?: రోజా వివాదస్పద వ్యాఖ్యలు

ప్రముఖ గాయకుడు పి.జయచంద్రన్ కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments