Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమీ పుత్ర శాతకర్ణి.. హేమమాలినికి అంత ఫీజా.. ఓవర్‌గా లేదూ?!

Webdunia
బుధవారం, 25 మే 2016 (14:40 IST)
బాలీవుడ్ అందాల రాశి.. కలలరాణి హేమమాలిని టాలీవుడ్ అరంగేట్రంకు రంగం సిద్ధమైంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో హేమమాలిని తల్లి పాత్రలో కనిపించనుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొట్టేందుకు రెడీ అయిన ఈ భామ తాజాగా గౌతమీపుత్ర శాతకర్ణిలో రాజమాతగా కనిపిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతున్నాయి.
 
మిర్చి, అత్తారింటికి దారేది వంటి సినిమాల్లో అత్తగా, అమ్మగా కనిపించిన నదియా కంటే హేమమాలిని భారీ మొత్తాన్ని పారితోషికంగా డిమాండ్ చేసిందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. నదియా రోజుకు రెండు లక్షలు తీసుకుంటుంటే హేమమాలిని శాతకర్ణిలో తన రోల్ ప్రాధాన్యత ప్రకారం రూ.2 కోట్లు డిమాండ్ చేసిందని వార్తలొస్తున్నాయి. 
 
గౌతమీ పుత్ర శాతకర్ణిలో హేమమాలిని పాత్ర కీలకం కావడంతోనే ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందని.. ఈ మొత్తం ప్రస్తుతం టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నదియా, జయసుధ, రేవతి వంటి క్యారెక్టర్ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ కంటే చాలా ఎక్కువని సినీ పండితులు అంటున్నారు. మరి హేమమాలినికి అంత మొత్తాన్ని ఇస్తారో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments