Webdunia - Bharat's app for daily news and videos

Install App

హలో వెడ్డింగ్ సాంగ్ (వీడియో)

అక్కినేని అఖిల్ హీరోగా హలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా రూపుదిద్దుకుంటోంది. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్త

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2017 (14:16 IST)
అక్కినేని అఖిల్ హీరోగా హలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా రూపుదిద్దుకుంటోంది. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇందులో అఖిల్ లుక్స్ అదుర్స్ అనిపించాయి. 
 
స్టైల్ యూత్‌ను బాగా  ఆకట్టుకుంది. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని కూడా ట్రైలర్‌లో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. తాజాగా హలో సినిమాలో వెడ్డింగ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 22వ తేదీన అఖిల్ హలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ పాటను ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments