Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెబ్బానే చేసుకునేది నాల్గవ వాడే....

నటి హెబ్బాపటేల్‌ నటించిన 'నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్‌' సినిమా ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. ముగ్గురు బోయ్‌ఫ్రెండ్స్‌ను ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావని అడిగితే రియల్‌ లైఫ్‌లోనా? రీల్‌ లైఫ్‌లోనా అంటూ రియల్‌ లైఫ్‌లో ఎవ్వరూ లేరని చెప్పింది. రీల్‌ లైఫ్‌ల

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (20:08 IST)
నటి హెబ్బాపటేల్‌ నటించిన 'నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్‌' సినిమా ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. ముగ్గురు బోయ్‌ఫ్రెండ్స్‌ను ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావని అడిగితే రియల్‌ లైఫ్‌లోనా? రీల్‌ లైఫ్‌లోనా అంటూ రియల్‌ లైఫ్‌లో ఎవ్వరూ లేరని చెప్పింది. రీల్‌ లైఫ్‌లో మాత్రం ముగ్గురు వున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా టైమ్‌పాస్‌ ఫ్రెండ్స్‌... ఒక అ మ్మాయి వెంటపడి యూత్‌ తమ కెరీర్‌ను ఎలా నాశనం చేసుకుంటున్నారో.. అని చెబుతూ.. చివర్లో ఓ నీతిని చెప్పబోతోంది. 
 
ఆ నీతిని ఓ ప్రముఖ హీరో చేత చెప్పించనున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాత బెక్కెం వేణు గోపాల్‌ను ఈ విషయమై ప్రశ్నిస్తే... సినిమా చూశాక మీరే చెప్పండంటూ దాట వేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో క్లైమాక్స్‌లో హీరో రాజ్‌ తరుణ్‌ వస్తాడు. హెబ్బాను తీసుకెళ్ళిపోతాడు. ఇక ముగ్గురు బోయ్‌ఫ్రెండ్స్‌ అవాక్కవుతారు. ఈ ముగింపు చాలా ఆసక్తికరంగా వుంటుందని తెలుస్తోంది. ఇంతకుముందు రాజ్‌తరుణ్‌.. మజ్ను' సినిమాలో ఇలాగే చివర్లో గెస్ట్‌గా కన్పించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments