Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన నా లైఫ్ లాంగ్ ఫ్రెండ్ : పాయల్ రాజ్‌పుత్

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (11:11 IST)
Payal Rajput
సినిమాలో తాను మంచి పాత్రలు చేయడానికే ప్రిఫర్ చేస్తానని పాయల్ రాజ్‌పుత్ చెపుతోంది. ఆర్‌ఎక్స్ 100లో యూత్ ను ఆకట్టుకున్న పాయల్ ఆ తర్వాత  ఆర్ డిఎక్స్ లవ్,  తీస్ మార్ ఖాన్, జిన్నా సినిమాలో నటించింది. మంచు విష్ణు సరసన జిన్నాలో చేసిన హిట్ కొట్టలేకపోయింది. అందుకే మంచి పాత్రలే చేయాలనుకుంటా, చేసాను. ఒక్కోసారి ఫలితం అంతగా రాదు అంటోంది. తాజాగా మాయాపేటిక అనే సినిమాలో నటించింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ,  మరో మంచి చిత్రం మాయాపేటికతో నేను మళ్లీ ఈ స్టేజ్ మీదకు వచ్చాను.. 
 
అభిమానుల ప్రేమ, సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వారి ప్రేమ మాత్రం ఎప్పుడూ మారడం లేదు. మీ ప్రేమను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. ఇలాంటి సినిమా చేయాలంటో ఎంతో రీసెర్చ్ చేయాలి. ఇలాంటి కారెక్టర్, సినిమా అరుదుగా వస్తుంటాయి. డైరెక్టర్ రమేష్ గారితో మళ్లీ మళ్లీ పని చేయాలని ఉంది. మీ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. మీరు మళ్లీ నాతో సినిమా చేస్తారు కదా? చేయాలి. శరత్ చంద్రా రెడ్డి గారితో పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన నా లైఫ్ లాంగ్ ఫ్రెండ్ అయ్యారు' అని అన్నారు. ఈ చిత్రానికి మాగుంట శ‌ర‌త్ చంద్రా రెడ్డి నిర్మాత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments