Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జనతా గ్యారేజ్'ను క్రాస్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... సినిమా చూపించాడు.. ఎక్కడ?

జూనియర్ ఎన్టీఆర్ చిత్రం జనతా గ్యారేజ్ విడుదలై విజయవంతంగా ఆడుతోంది. ఐతే ఇవాళ.. అంటే సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పనవ్ కళ్యాణ్ ట్వీట్లతోనూ, ఫేస్ బుక్ పో

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (12:43 IST)
జూనియర్ ఎన్టీఆర్ చిత్రం జనతా గ్యారేజ్ విడుదలై విజయవంతంగా ఆడుతోంది. ఐతే ఇవాళ.. అంటే సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పనవ్ కళ్యాణ్ ట్వీట్లతోనూ, ఫేస్ బుక్ పోస్టింగులతోనూ సామాజిక నెట్వర్కింగ్ సైట్లు హోరెత్తిపోతున్నాయి. దీనితో #HBDPawanKalyan అనే ట్యాగ్ #JanathaGarageను క్రాస్ చేసి దూసుకుపోతోంది. 
 
ఇక పవన్ కళ్యాణ్ అభిమానులైతే పవన్ పోస్టర్లను తమతమ వాహనాలపైన వేసుకుని సందడి చేస్తున్నారు. మనం కూడా పవన్ కళ్యాణ్‌కు #HBDPawanKalyan చెప్పేద్దాం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నాదీ తప్పున్నది, నా కోరిక ప్రకారమే జరిగింది: అత్యాచార బాధితురాలు

11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు

నకిలీ బంగారం ఇచ్చారు.. అసలు బంగారాన్ని కొట్టేశారు.. వీడియో వైరల్

హే పవన్... హిమాలయాలకు వెళ్తావా ఏంటి: ప్రధాని ప్రశ్నతో పగలబడి నవ్విన పవర్ స్టార్ (Video)

కేసీఆర్ రాజకీయ శకం ముగిసింది.. బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుంది.. మహేష్ జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

తర్వాతి కథనం
Show comments