Webdunia - Bharat's app for daily news and videos

Install App

''హ్యాపి వెడ్డింగ్‌'' ట్రైలర్- వైన్ తాగాలనుకుని వోడ్కా తాగాను.. అయినా?

సుమంత్ అశ్విన్, నిహారిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెరకెక్కుతోన్న ''హ్యాపి వెడ్డింగ్‌'' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే పెళ్

Webdunia
ఆదివారం, 1 జులై 2018 (16:40 IST)
సుమంత్ అశ్విన్, నిహారిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెరకెక్కుతోన్న ''హ్యాపి వెడ్డింగ్‌'' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే పెళ్లి కుదిరిన రోజు నుండి పెళ్లి జరిగే వరకు రెండు కుటుంబాల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని అందంగా తెరకెక్కించినట్లు తెలిసిపోతుంది. 
 
ట్రైల‌ర్‌లో ఉన్న డైలాగ్‌లు అభిమానులని ఎంత‌గానో ఆకట్టుకుంటున్నాయి. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందించగా థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించాడు. ఇకపోతే.. నిహారిక ''హ్యాపీ వెడ్డింగ్'' ట్రైలర్‌కి 10 లక్షల డిజిటల్ వ్యూస్ వచ్చాయంటూ యూనిట్ ప్రకటించింది.
 
లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ''హ్యాపీ వెడ్డింగ్'" సినిమాను యువి క్రియేష‌న్స్, పాకెట్ సినిమా బ్యానర్‌పై ఎమ్. సుమంత్ రాజు నిర్మించారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం