Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందంగా అమెరికా వెళుతున్నా- విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (07:34 IST)
Devarakonda brothers
మా త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన  పుష్ప‌క విమానం సినిమా చూశాను. చాలా ఆనందంగా వుంది. మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌నే పూర్తి న‌మ్మ‌క‌ముంద‌ని - విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నారు. ఆయ‌న నిన్న త‌న స్వంత ఊరైన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో క‌ట్టిన ఎవీడీ సినిమాస్ థియేట‌ర్‌లో కుటుంబంతో క‌లిసి తిల‌కించారు. ఆయ‌న‌తోపాటు సినిమాలో న‌టించిన ఇద్ద‌రు నాయిక‌లు కుటుంబాల‌, ఇత‌ర కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌య్యారు.
 
పుష్ప‌క విమానం సినిమా ఈరోజే అంటే శుక్ర‌వారం అన్నిచోట్ల విడుద‌ల‌వుతుంది. ఈరోజు విడుద‌ల త‌ర్వాత రెస్పాన్స్ చూడాల‌ని ఆయ‌న అనుకున్నారు. కానీ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న `లైగ‌ర్‌` సినిమా షూట్ కోసం ఆయ‌న అమెరికా వెళ్ళిపోతున్నారు. ఈరోజు తెల్ల‌వారిజామున ఆయ‌న అమెరికా ప‌య‌నం అయ్యారు. పూరీ, చార్మితోపాటు కొద్దిమంది టీమ్ అమెరికా వెళుతున్నారు. 
 
Pushpaka Vimanam heroiens family
అన్న అదృష్ట వంతుడు
ఆనంద్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ, అన్న ఇంత‌వ‌ర‌కు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చేస్తున్న లైగ‌ర్ సినిమా అంత‌కుమించి వుంటుంది. పూర్తి యాక్ష‌న్ వినోదం కూడా ఇందులో వుంటాయి. మైక్ టైస‌న్ వంటి లెజెండ్ ఇందులో క‌నిపించ‌డం నిజంగా మా అన్న చేసుకున్న అదృష్టం అని తెలిపారు.
 
డ‌బ్బులు బాగా రావాలి- పూరీ
పుష్ప‌క విమానం విడుద‌వుతోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావాలి. నిర్మాత గోవ‌ర్ద‌న్ గారికి డ‌బ్బులు బాగా రావాలి. రిలీజ్‌నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ వుండాలి కానీ నేను .అమెరికా తీసుకెళ్లిపోతున్నాను.. నేను అక్క‌డ వున్నా బ్లాక్‌బ‌స్ట‌ర్ అనే పేరు వినాల‌నుంది. అని చెప్పారు.

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments