Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శర్మకు కరణ్ జోహార్ బర్త్ డే విషెస్: మరి విరాట్ కోహ్లీ విష్ చేయలేదా?

Webdunia
ఆదివారం, 1 మే 2016 (14:39 IST)
బాలీవుడ్ అందాల నటి అనుష్క శర్మకు ఆదివారం (మే 1) పుట్టిన రోజు. అనుష్క పుట్టిన రోజును పురస్కరించుకుని బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, అనుష్క శర్మ తారాగణంలో రూపుదిద్దుకునే ‘యే దిల్‌హై ముష్కిల్‌’ సినిమా స్టిల్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా షూటింగ్‌లో తీసిన స్టిల్‌ను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌లో కరణ్ జోహార్ అనుష్క శర్మకు శుభాకాంక్షలు తెలిపారు. 
 
కాగా ‘యే దిల్‌హై ముష్కిల్‌’ సినిమాకు కరణ్ జోహార్ దర్శకత్వం వహించడంతో పాటు ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. అక్టోబర్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సర్వం సిద్ధమవుతోంది. అయితే అనుష్క శర్మకు క్రికెటర్, లవర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయలేదు. అనుష్క శర్మకు విరాట్ కోహ్లీ బర్త్ డే విషెస్ చెప్పకపోవడంపై పలు రకాలుగా వార్తలొస్తున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments