Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరోలకు హనుమాన్ పోటీ కాదు- తేజ్ సజ్జ

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (19:12 IST)
Hanuman-tej sajja
ఆపద వస్తే ఆంజనేయ స్వామి, ఆకలి వేస్తే ఆవకాయ కోరుకుంటాం. అందుకే ఈరోజు ఆవకాయ్.. ఆంజనేయ.. అనే పాటను ఈరోజు విడుదల చేశాం. సాహితీ అద్భుతంగా గానం చేశారు. హనుమాన్ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. జనవరి సంక్రాంతి పండుగ్గకు థియేర్ లో హనుమాన్ పండుగ చేసుకుందాం - అని కథానాయకుడు తేజ్ సజ్జ అన్నారు.
 
జాంబి రెడ్డి తర్వాత ఆయన చేసిన చిత్రమిది. సంక్రాంతికి పెద్ద హీరోల మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు వున్నాయని అంటున్నారు. వున్నా, అన్ని సినిమాలు ఆడాలి. మా సినిమా ఆడుతుంది. పెద్ద హీరోలకు హనుమాన్ పోటీ కాదు అని తేజ్ సజ్జ తెలిపారు.
 
జాబిరెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ, హనుమాన్ సినిమాలో అన్ని ఎమోషన్స్ వుంటాయి. సినిమా బాగా వచ్చింది. త్రీడి ఫార్మెట్ కూడా వుంది. ఈ సినిమాలో సిగరెట్, మద్యం వంటివి లేకుండా చేశాం. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments