Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సినిమాలో హనుమాన్ - క‌ల‌ర్స్ సినీప్లెక్స్‌లో కూడా రిలీజ్

సెల్వి
శుక్రవారం, 15 మార్చి 2024 (14:31 IST)
ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన 'హనుమాన్' చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే థియేటర్లో రిలీజై రెండు నెలలు గడిచినా హనుమాన్ సినిమా ఓటీటీకి మాత్రం రాలేదు. విడుద‌లైన అన్నీ భాషల్లో ఈ మూవీ మంచి వ‌సూళ్లు రాబ‌ట్టి 2024లో తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. 
 
ఇలా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం అందుకున్న హ‌నుమాన్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అయింది. చివ‌రికి 'జియో సినిమా'లో మార్చి 16న (శుక్ర‌వారం) హ‌నుమాన్ వ‌స్తోంది. అలాగే అదే రోజు 'క‌ల‌ర్స్ సినీప్లెక్స్' టీవీ ఛానెల్‌లో కూడా టెలికాస్ట్ కానుంది. ఈ మేర‌కు జియో సినిమా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్ర‌క‌టించింది.

సంబంధిత వార్తలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments