Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహస్య ప్రదేశంలో పొట్టి దుస్తుల్లో సారా చక్కర్లు!

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (21:11 IST)
బాలీవుడ్ అగ్రహీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని అందార తారల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈ భామ సోష‌ల్‌మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి రోజూ ఏదో ఒక అప్‌డేట్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. 
 
తాజాగా సారా వ‌ర్క్‌మూడ్ నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు వెకేష‌న్ ట్రిప్ వేసింది. నియాన్ గ్రీన్ స్పోర్ట్స్ టాప్‌, డెనిమ్ షార్ట్స్‌లో బీచ్‌లో ఫొటోలు దిగింది. నియాన్ గ్రీన్ స్పోర్ట్స్ టాప్‌పై చిల్‌ ‘హకునా మ‌టాటా’ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. హకునా మ‌టాటా అంటే బాధ‌ప‌డొద్దని అర్థం అని చెప్పింది.
 
సారా అలీఖాన్ ఇంత‌కీ ఎక్క‌డికెళ్తింద‌నేది మాత్రం రహస్యంగాగా ఉంచింది. సారా అలీఖాన్ సీక్రెట్ ప్లేస్‌లో పొట్టి పొట్టి డ్రెస్‌లో ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తున్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments