Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు కారం: స్టెప్పులేసి ఘాటెక్కిస్తున్న శ్రీలీల(video)

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (10:46 IST)
గుంటూరు కారం సూపర్ ట్రెండ్ లో వుంది. దీనికి తగ్గట్లు ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ శ్రీలీల చిత్రం ప్రమోషన్ కోసం ఏ చిన్న ఛాన్సును వదులుకోవడంలేదు. ఓ బేబీ పాటకు స్టెప్పులేస్తూ ఘాటెక్కిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు, శ్రీలీల నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా కోసం ఓ మై బేబీ సాంగ్ ను ఇటీవలే షూట్ చేశారు. ఇందులో మహేష్ బాబు అందానికి ముగ్దురాలైన శ్రీలీల అతని వెంట ఎలా పడింది? అనేది కాన్సెప్ట్‌తో సాంగ్ వుంది. హరి రామ జోగయ్య రాసిన ఈ పాటలొ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా పేరు కూడా వచ్చేలా ప్లాన్ చేశారు.
 
సాంగ్ ఎలావుందంటే..
ఓ బేబీ.. ఓ మై బేబీ.. నా చెంపలకంటిన సిగ్గువు నువ్వే..ఓ మై బేబీ నీ బుగ్గలు పిండాలి.. నీకు ముద్దులు పెట్టాలి. నా చున్నీ నీకు టై కట్టాలి. ఏ నాటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడే నువ్వేలే.. ఓ మై బేబీ నీ పక్కన వాలాలి. నీ కౌగిలి ఖాళీ పూరించాలి.. హీరోయిన్ వెంట పడే పాటగా వుంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeleela (@sreeleela14)

ఈ గీతాన్ని గాయని శిల్పారావు ఆలపించగా, శేఖర్ వి.జె. మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తనదైన బాణీలను థమన్ సమకూర్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments