Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాకర్ శివాల దర్శకత్వంలో "గోకులంలో గోవిందుడు"

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (17:56 IST)
గోకులంలో సీత సినిమా ప‌వ‌న్ క‌ల్యాణ్ ది. ఇపుడు అదే ర‌కం టైటిల్ తో గోకులంలో గోవిందుడు సినిమా తెర‌పైకి వ‌స్తోంది. ఇంతకు ముందు తమిళ హీరో అపరిచితుడు విక్రమ్ తో "ఊహ", వడ్డే నవీన్ హీరోగా శ్రీమతి కల్యాణం" చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రతిభాశాలి ప్రభాకర్ శివాల‌ తాజాగా మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
 
 
"గోకులంలో గోవిందుడు" పేరుతో ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్నఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ పతాకంపై వ్యాపారవేత్త పి.ఎన్.రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ పనులతోపాటు నటీనటులు-సాంకేతిక నిపుణుల ఎంపిక జరుపుకొంటున్న "గోకులంలో గోవిందుడు" ఫిబ్రవరి ప్రథమార్థంలో సెట్స్ పైకి వెళ్లనుంది.
 
 
ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, స్టిల్స్: రమణ, సినిమాటోగ్రఫీ: రాజేష్ కె.కతూరి, నిర్మాత: పి.ఎన్.రెడ్డి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ప్రభాకర్ శివాల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సామాజిక సేవకుడిని.. నాలుగేళ్ల ఆ బాలుడు ఏం చేశాడంటే (వీడియో)

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వెల్లడి... వొకేషన్‌‍లో 78 శాతం ఉత్తీర్ణత

జూన్ 29న కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

భర్తకు దూరంగా వుంటున్నావుగా, చేపల కూర చేసుకుని రా: ఎస్సై లైంగిక వేధింపులు

వైసీపీ పిల్ల కాకి.. ఎప్పటికైనా కాంగ్రెస్‍లో విలీనం కావాల్సిందే : వైఎస్ షర్మిల (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments