Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీత గోవిందం ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

విజ‌య దేవ‌ర‌కొండ, రష్మిక మందన్న జంట‌గా న‌టించిన చిత్రం గీత గోవిందం. యువ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే బ్లాక్‌బ‌ష్ట‌ర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌నే కాకుండా సినీ ప్ర‌ముఖుల‌ను సైతం విశేష

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (12:53 IST)
విజ‌య దేవ‌ర‌కొండ, రష్మిక మందన్న జంట‌గా న‌టించిన చిత్రం గీత గోవిందం. యువ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే బ్లాక్‌బ‌ష్ట‌ర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌నే కాకుండా సినీ ప్ర‌ముఖుల‌ను సైతం  విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మ‌హేష్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌దిత‌రులు ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.
 
ఇక ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే... నైజాం- 1.75cr, సీడెడ్- 1.10, ఉత్తరాంధ్ర- 0.70, ఈస్ట్- 0.48, వెస్ట్- 0.45, కృష్ణ- 0.46, గుంటూరు- 0.62, నెల్లూరు- 0.24 ఆంధ్ర‌, తెలంగాణ‌లో క‌లిసి 5.80 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవ‌ర్సీస్- 2.31 కోట్లు, క‌ర్నాట‌క- 0.60 కోట్లు, ఆర్ఓఐ - 0.95 కోట్లు మొత్తం క‌లిపి ఫ‌స్డ్ డే వ‌ర‌ల్డ్ వైడ్- రూ 9.66 కోట్ల షేర్ సాధించ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments