Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవాస్కర్‌తోపాటు అంపైర్లు నాటునాటు సాంగ్‌కు డాన్స్‌

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (17:47 IST)
Gawaskar dance
ఆమధ్య అల్లు అర్జున్‌ నటించిన పుష్పలో తగ్గేదేలే అన్న డైలాగ్‌ మేనరిజం ఎంతో పేరు పొందింది. ప్రతి భాషా చిత్రంలోని నటీనటులు దీనిని అనుకరిస్తూ సోషల్‌ మీడియాలో హైలైట్‌ అయ్యారు. ఆఖరికి ఆస్ట్రేలియన్‌ క్రికెటర్లు కూడా డైలాగ్‌ను అనుకరిస్తూ పోస్ట్‌లు చేశారు. ఇది గతం. నేడు సీన్‌ మారింది. నాటునాటు సాంగ్‌ అనేది ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండీగా మారింది. ఇటీవలే ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ గురించి సీనియర్‌ ప్లేయర్‌ అంపైర్‌ గవాస్కర్‌ ఆసక్తికరంగా మారారు.
 
క్రికెట్‌ మైదనాంలో ఉన్న కెమెరాలోంచి చూస్తుండగా, ఓ యాంకర్‌ వచ్చి గుడ్‌ మార్నింగ్‌ సన్నీజీ.. కెమెరాలో ఏం చూస్తున్నారు? అంటూ అడుగుతాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఫీల్డ్‌ చూస్తుండగా.. నా కెమెరా షడెన్‌గా లాస్‌ ఏంజెల్స్‌వైపు వెళ్ళింది. అంటూ నాటునాటు సాంగ్‌ పాట పాడుతూ డాన్స్‌ వేశాడు. దానితో మరో ఇద్దరు అక్కడకు వచ్చి వారూ డాన్స్‌లో భాగమయ్యారు. ఈ సందర్భంగా యాంకర్‌ మాట్లాడుతూ, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌లో నాటునాటు పెద్ద పాపులర్‌ అయింది. ఆస్కార్ అవార్డుతో  ప్రపంచంలో భారత్‌ పేరు మారుమోగుతోంది అని అనడంతో.. మరో అంపైర్‌ కలుగజేసుకుని మంచి విలువలతో కూడిన ఇండియన్‌ సినిమాలు వస్తున్నాయి. ఇలా రావడం చాలా ఆనందంగా వుందంటూ తెలిపారు. చాలా సరదాగా జరిగిన ఇది క్రికెట్‌ మ్యాచ్‌లో ఓ భాగం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments