Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ ప్రవర్తన భరించలేకే తెగదెంపులు చేసుకున్నా : నటి గౌతమి సంచలన వ్యాఖ్యలు

సినీ నటుడు కమల్ హాసన్‌పై ఆయనతో 13 యేళ్లపాటు సహజీవనం చేసి ఇటీవలే తెగదెంపులు చేసుకున్న నటి గౌతమి. ఇపుడు తన మాజీ భర్తపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. తాను కమల్ ప్రవర్తన‌ని భరించలేకే బయటకు రావాల్సి వచ్చింది

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2016 (17:19 IST)
సినీ నటుడు కమల్ హాసన్‌పై ఆయనతో 13 యేళ్లపాటు సహజీవనం చేసి ఇటీవలే తెగదెంపులు చేసుకున్న నటి గౌతమి. ఇపుడు తన మాజీ భర్తపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. తాను కమల్ ప్రవర్తన‌ని భరించలేకే బయటకు రావాల్సి వచ్చింది అన్న విషయాన్ని అన్యాపదేశంగా తన మాటల ద్వారా వెల్లడించింది.
 
తన వయసులో ఏ స్త్రీ అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టం అని అంటూ కానీ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అంతేకాదు పరిస్థితిలో మార్పు వస్తుందని కొన్ని ఛాన్సులు ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ పరిస్థితులలో ఎటువంటి మార్పులు రాకపోవడంతో ఆలోచించుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. 
 
ఉదయం లేచినప్పుడు ఈరోజు బాగుంటుందని భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటూ నిద్ర లేవాలి. కానీ ఈరోజు ఎలా ఉంటుందో ఎంత భారంగా గడుస్తుందో అనుకోకూడదు అందుకే ఈ నిర్ణతీసుకున్నట్టు గౌతమి చెప్పుకొచ్చింది. ఇదే సందర్భంలో గౌతమి కమల్ గురించి మాట్లాడుతూ తనకు కమల్‌పై కోపం కక్ష ఉంటే అంత హుందాగా ఆ ఇంటి నుంచి బయటకురాను అంటూ ఈ బ్రేకప్ వ్యవహారానికి మరో ట్విస్ట్ ఇచ్చింది. విడిపోవాలన్నది ఇద్దరి నిర్ణయం అని అంటూ ఈ బ్రేకప్ వ్యవహారినికి కమల్ కూడా భాధ్యుడే అనే సంకేతాలు ఇచ్చారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments