Webdunia - Bharat's app for daily news and videos

Install App

టికెట్‌ సరిపడా వినోదం ఎఫ్-2.. మునుపటి వెంకీ వచ్చేశాడు...

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (13:30 IST)
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లు కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం "ఎఫ్-2" (ఫన్ అండ్ ఫస్ట్రేషన్). ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్‌గా నటించగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలాకాలం తర్వాత ఆయన కనిపించే ప్రతి సన్నివేశం నవ్విస్తుంది. వినోదభరిత కథాంశంతో వెంకటేష్ చేసిన సినిమా ఇది. కామెడీ జోనర్‌లో వరుణ్‌తేజ్ తొలిసారి నటించారు. వీరిద్దరి కలిసి చేసిన ప్రయత్నం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది. 
 
ముఖ్యంగా హీరో వెంకటేష్ మునుపటి వెంకీని గుర్తుకుతెచ్చారు. సుధీర్ఘకాలం తర్వాత పూర్తి హాస్య భరిత చిత్రంలో నటించాడు. తన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్‌తో మునుపటి వెంకీని గుర్తుచేశారు. 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' నాటి వెంకటేష్‌ను ఈ సినిమాలో మళ్లీ చూస్తారని ప్రచార వేడుకల్లో ఆయన చెప్పిన మాటలు నిజం చేశాయి. వెంకీ కనిపించే ప్రతి సన్నివేశం కడుపుబ్బ నవిస్తుంది. అలా వెంకీ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. ఓవరాల్‌గా ఎఫ్-2 చిత్రాన్ని వెంకీ తన భుజాలపై వేసుకున్నాడని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments