Webdunia - Bharat's app for daily news and videos

Install App

#ShakuntalaDeviగా నెం.1 ప్లేసులో విద్యాబాలన్..

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (18:16 IST)
శకుంతలా దేవీ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ చిత్రంలో శకుంతలా దేవి పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్‌లో విద్యాబాలన్‌ నెం.1 పొజిషన్‌లో ఉండగా, కంప్యూటర్‌, క్యాలికులేటర్‌ రెండు మూడు స్థానాల్లో ఉన్నట్లుగా డిజైన్‌ చేశారు. ఈ సినిమాకు అను మీనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది.
 
కంప్యూటర్ కంటే వేగంగా గణితంలో రాణించడం.. మానవ మేధస్సుకు సాధ్యపడనిది లేదని నిరూపించిన శకుంతలా దేవి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేర్గాంచిన శకుంతలా దేవీ పాత్రలో విద్యాబాలన్ కనిపించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments