Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద హీరోలతో సినిమా కష్టమే - సినిమాల ద్వారా చాలా నష్టపోయా: శేఖర్ కమ్ముల

దేవీ
బుధవారం, 18 జూన్ 2025 (15:40 IST)
Sekhar Kammula,
తాను తీసిన సినిమాల ద్వారా చాలా నష్టపోయాయని దర్శకుడు శేఖర్ కమ్ముల తెలియజేస్తున్నాడు. డాలర్ డ్రీమ్స్ నుంచి సుపరితుడైన ఆయన తెలుగులో హ్యాపీడేస్ తో బాగా పాపులర్ అయ్యాడు. ఆ టైంలోను తాను చేసిన సినిమాను కొంతమందికి మొహమాటం కొద్దీ, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు, పర్సెంటేజ్ విషయాల్లో పెద్దగా అవగాహన లేక చాలా తక్కువ మొత్తంలో ఇచ్చేశాను. దాన్నుంచి కొందరు లాభపడ్డారు. అయినా వారిపై నాకు ఏవిధమైన కోపం లేదు. వారు కూడా లాభాలు వచ్చాక హ్యాపీగా వుండారునే అనుకున్నానుమినహా వారి నుంచి ఏమీ ఆశించలేదు అని చిట్ చాట్ లో తెలిపారు.
 
నాగార్జున, ధనుష్ కాంబినేషన్ లో చేసిన సినిమా కుబేర. ఈ సినిమాతో పెద్ద హీరోలతో సినిమా చేయడ కొంచెం కష్టమైనదే అని అనిపించింది. ఒక్కోసారి నేను మాట్లాడే విధానం చాలామందికి అర్థం కాకపోవచ్చు. దానివల్ల కొందరు ఇబ్బంది పడి వుంటారు కూడా. ఏ ఇద్దరినీ తీసుకున్నా వైవిధ్యం అనేది వుంటుంది. సమాజంలో రకరకాల పాత్రలుంటాయి. నేను వచ్చి 25 సంవత్సరాలైనా కొద్ది సినిమాలు చేయడానికి కూడా కారణం కూడా అదేనని తెలిపారు. ప్రస్తుతం కొన్ని కథలు రెడీగా వున్నాయి. త్వరలో వివరాలు తెలియజేస్తాను.
 
నేనుండే సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ చాలా ఇష్టమైన ప్రాంతం. అక్కడి వ్యక్తులు ఆ వాతావరణం వదిలి రావాలనిపించదు. అందుకే జూబ్లీహిల్స్ కు నేను రాలేకపోతున్నాను అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments