Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి-2 రివ్యూపై ఫ్యాన్స్ కామెంట్స్.. : సినిమా కాదు.. దృశ్యకావ్యం... ఎక్స్‌టార్డినరీ...

గత యేడాదిన్నరకాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం భెలిఫిట్ షోను అభిమానులు షో చూసేశారు. ఇంతవరకు ఈ చిత్ర యూనిట్ చెప్పిన మాటలు ఆసక్

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (09:16 IST)
గత యేడాదిన్నరకాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం భెలిఫిట్ షోను అభిమానులు షో చూసేశారు. ఇంతవరకు ఈ చిత్ర యూనిట్ చెప్పిన మాటలు ఆసక్తిగా విన్న అభిమానులు స్పందించారు. సినిమా గురించి ఏమని చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ఎక్స్‌టార్డినరీగా చిత్రాన్ని నిర్మించారన్నారు. 
 
తొలి భాగం కంటే 'బాహుబలి-2: ద కన్‌క్లూజన్' ఎంతో బాగుందని అంటున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. పాటలు తొలి విభాగం అంత వీనుల విందుగా లేకున్నప్పటికీ విజువల్స్‌తో అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. 
 
తొలి భాగంలో అనుష్క డీ గ్లామర్‌గా కనిపిస్తే, రెండో భాగంలో యువరాణిగా బాగుందని కితాబునిచ్చారు. రాక్షసుడిగా భళ్ళాల దేవుడు భయపెడితే... యువరాజుగా మహేంద్ర బాహుబలి ఆకట్టుకున్నాడని వారు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

హైదరాబాద్ పొటాటో చిప్స్ గొడౌన్‌లో అగ్ని ప్రమాదం... ప్రాణ నష్టం జరిగిందా?

సింగయ్య మృతి కేసును కొట్టేయండి.. హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments