Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగారీ చెయ్యందించా, అంటూ ప్రోమోతో ఫ్యామిలీ స్టార్ - సాయంత్రానికి ఫుల్ సాంగ్

డీవీ
మంగళవారం, 12 మార్చి 2024 (11:07 IST)
promo song still
విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "ఫ్యామిలీ స్టార్". ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. "ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 
 
"ఫ్యామిలీ స్టార్" సెకండ్ సింగిల్ 'కళ్యాణి వచ్చా వచ్చా..' ప్రోమో రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ సాంగ్ ను సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయబోతున్నారు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో వచ్చే ఈ పాటలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఆకట్టుకున్నారు. కల్యాణి వచ్చా వచ్చా పంచ కల్యాణి తెచ్చా తెచ్చా..సింగారీ చెయ్యందించా, ఏనుగంబారీ సిద్ధంగుంచా అంటూ ఈ పాట పల్లవి బ్యూటిఫుల్ గా ఉంది. ఈ ప్రోమో ఫుల్ సాంగ్ మీద క్యూరియాసిటీ పెంచుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టైంపాస్ పనులేంటి అంటూ పవన్‌పై ప్రకాష్ రాజ్ మండిపాటు

ఆకలిగా వుందని టిఫిన్ సెంటరుకు వెళ్తుంటే అత్యాచారం చేసిన కామాంధులు

ఆమెతో సంసారం చేయలేను.. విడాకులు తీసుకుంటా..: రన్యారావు భర్త జతిన్

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments