శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

ఠాగూర్
బుధవారం, 3 డిశెంబరు 2025 (09:23 IST)
ఇటీవలికాలంలో పాకిస్థాన్ అతర్జాతీయ వేదికలపై పదేపదే అభాసుపాలవుతోంది. తాజాగా దిత్వా తుఫాను కారణంగా జలదిగ్బంధంలో చిక్కుకున్న శ్రీలంకను ఆదుకునేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చాయి. ఇందులోభాగంగా, భారత్ సాగర్ బంధు పేరుతో సహాయక చర్యలు అందిస్తోంది. ఈ క్రమంలో లంకకు సాయం చేసేందుకు పాకిస్థాన్ కూడా ముందుకు వచ్చింది. అయితే, ఈ సహాయం పేరుతో లంకకు పాకిస్థాన్ పంపిన వస్తువుల కాలపరిమితి ముగిసిపోయిది. ఈ విషయాన్ని శ్రీలంక అధికారులు చేసిన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
పాకిస్థాన్ పంపిన వైద్య సామాగ్రి, ఆహార పొట్లాలు, ఇతర నిత్యావసర వస్తువులతో కూడిన మానవతా సహాయంలో గడవు తేదీ ముగిసిన వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. ఇది పాకిస్థాన్‌కు ఇబ్బందికరంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు, సామాజికమాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై శ్రీలంక అధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. 
 
పాకిస్థాన్‌కు పంపిన సామాగ్రి కొలంబో చేరుకున్న విషయాన్ని తెలియజేస్తూ శ్రీలంకకు పాకిస్థఆన్ ఎల్లపుడూ అండగా ఉంటుదని ముద్రించిన ప్యాకెట్లను శ్రీలంకలోని పాకిస్థాన్ హైకమిషన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే, ఈ ప్యాకెట్లపై గడువు తేదీ 2024 అక్టోబరుతో ముగిసిపోయింది. ఇది గమనించిన శ్రీలంక అధికారులు ఈ విషయాన్ని పాకిస్థాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో పాకిస్థాన్ చేసిన సాయం బూడిదలోపోసిన పన్నీరులా తయారైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments