Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్వత్‌ వున్నా సినిమారంగంలో సర్దుకుపోవాలి : రామజోగయ్య శాస్త్రి

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (15:10 IST)
Ramajogaiah Shastri
ఎంత మేథావి అయినా ఎంత విద్వత్తు వున్నా మనం రాసే పదాలు, పలికే మాటలు పామరుడు నుండి పెద్దవారి వరకు అర్థమయ్యేలా వుండాలని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ‘లాహే.. లాహే.. అంటూ శివునిపై సాగే పాటలో అర్థవంతమైన సాహిత్యంతోపాటు అప్పటి తరానికి చెందిన గ్రాంథికం కూడావుంటుంది. ఇది తెలియని ఇప్పటితరం ఇలా రాస్తే ఎలా? అనే చర్చ అప్పట్లో పెట్టారు. దీనిపై రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ, ఆ పాటను అలానే రాయాలి అంటూ వివరించారు.
 
ఇక తాజాగా వీరనరసింహారెడ్డి, వాల్తేర్‌ వీరయ్య చిత్రాలతోపాటు తమిళ విజయ్‌ ‘వారసుడు’లోనూ పాటలు రాశారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు అవే. మిగిలిన ఏ సినిమాలు విడుదల కావడంలేదు. ఒకరకంగా మూడు సినిమాలకు పనిచేసిన ఏకైక వ్యక్తి రామజోగయ్య శాస్త్రి మాత్రమే. ఇలా రాయడం మనం కోరుకుంటే జరగదు. అప్పుడప్పుడు అలా జరిగిపోతుంటాయని చెబుతున్నారు. మనకు ఎంత విద్వత్‌ వున్నా నేను ఇలానే రాస్తాను అనే గిరీ గీసుకు కూర్చుంటే సినిమారంగంలో చెల్లదు. పరిస్థితితులను బట్టి సర్దుకుపోయి దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకులకు అనుగుణంగా నడుచుకుంటూ వుండాలని గ్రహించానని పేర్కొన్నారు.

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments