Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ‘ఎర్రచీర-నల్లచీర’(141)

Webdunia
మంగళవారం, 10 మే 2016 (19:37 IST)
కన్నడంలో ‘141’ ఐ లవ్ యూ పేరుతో విడుదలై సంచలన సృష్టించిన చిత్రం. ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన యదార్థ ప్రేమకథ ఈ చిత్రం. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘ఎర్రచీర-నల్లచీర’ పేరుతో విడుదల చేస్తున్నారు. 
 
ఆ సందర్భంగా దర్శక నిర్మాత బావాజి మాట్లాడుతూ ‘’నిజంగా జరిగిన కథాంశం. ఈ చిత్రం విడుదలయ్యే వరకు అనేక సమస్యలను ఎదుర్కొంది. సెన్సార్ లో కూడా అనేక సవాళ్లను దాటుకుని ఈ చిత్రం విడుదలైంది.

ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తున్నాం. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.





అన్నీ చూడండి

తాజా వార్తలు

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

Rain forecast- నైరుతి రుతుపవనాల ప్రభావం- తెలంగాణ అంతటా వర్షాలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

రోజా ఇంటికెళ్లి కేసీఆర్ రొయ్యల పులుసు తిన్నారు.. జగన్‌తో కేసీఆర్‌కు అంత స్నేహమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments