Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబాలి ఈజ్ బ్యాక్.. రోబో 2 కోసం ముఖానికి రంగేసుకోనున్న రజనీకాంత్.. ఫస్ట్ లుక్?

కబాలి ఈజ్ బ్యాక్.. కబాలి సూపర్ స్టార్ రజనీకాంత్‌కు భారీ కలెక్షన్లు సంపాదించిపెట్టిన నేపథ్యంలో.. రోబో 2.0పై ప్రస్తుతం రజనీకాంత్ దృష్టి పెట్టారు. కబాలి ఫ్లాఫ్ టాక్ వచ్చినా వసూళ్ల విషయంలో అదరగొట్టింది. ద

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (17:34 IST)
కబాలి ఈజ్ బ్యాక్.. కబాలి సూపర్ స్టార్ రజనీకాంత్‌కు భారీ కలెక్షన్లు సంపాదించిపెట్టిన నేపథ్యంలో.. రోబో 2.0పై ప్రస్తుతం రజనీకాంత్ దృష్టి పెట్టారు. కబాలి ఫ్లాఫ్ టాక్ వచ్చినా వసూళ్ల విషయంలో అదరగొట్టింది. దీంతో కబాలి హిట్ అవుతుందో లేదోనని టెన్షన్ పడ్డ రజనీకాంత్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కబాలి ప్రమోషన్ అంటూ కొద్ది నెలల పాటు రెస్ట్ తీసుకున్న రజనీ కాంత్ ప్రస్తుతం ఆయన హీరోగా, అక్షయ్ కుమార్ విలన్‌గా శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా రోబో 2.0 షూటింగ్‌లో పాల్గొననున్నారు.
 
ఇంతవరకు రజనీ లేని సన్నివేశాలను చిత్రీకరించిన శంకర్, ఇకపై రజనీకాంత్‌పై మిగిలిన సన్నివేశాలను చిత్రీకరించి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తున్నారు. దీంతో ఆగస్టు చివరి వారంలో రోబో 2.0 షూటింగ్‌లో కబాలి పాల్గొంటారని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. కాగా రజనీ కాంత్ రోబో 2 భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవంబర్‌కల్లా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని రజనీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు శంకర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంటీ అని దగ్గరయ్యాడు: అవి ఇవ్వు అన్నందుకు గుండెల్లో పొడిచిన ప్రియుడు

ఖాకీల సమయస్ఫూర్తి .. ఆత్మహత్యకు యత్నించిన యువతిని కాపాడారు..

Ram Gopal Varma: ప్రకాశం జిల్లాకు రానున్న రామ్ గోపాల్ వర్మ.. ఎందుకో తెలుసా?

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ప్రియుడి ఫ్యామిలీ!!

అమరావతి నిర్మాణ పనులు సాఫీగా చేసుకోవచ్చు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments