Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ ముద్దులపై పుస్తకం రాస్తే ఎలా ఉంటుంది..?

Webdunia
బుధవారం, 11 మే 2016 (20:28 IST)
లిప్ కిస్‌ల్లో ఇమ్రాన్ హష్మీకి ధీటుగా బిటౌన్‌లో ఎవరూ లేరనే చెప్పాలి. లిప్ లాక్‌లంటే హష్మీ పేరును ఇట్టే చెప్పేస్తారు ప్రేక్షకులు. ఇమ్రాన్‌ నటించే చాలా సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఉండి తీరుతాయంతే. అందుకే అతనిని బీటౌన్‌లో సీరియల్‌ కిస్సర్‌ అంటారు. తాజాగా ఈ సీరియల్‌ కిస్సర్‌.. ముద్దులు ఎలా పెట్టాలో సవివరంగా వివరించే పుస్తకం రాయబోతున్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.
 
గతంలో తన కుమారుడు అయాన్‌ క్యాన్సర్‌ చికిత్స సమయంలో తాను పడ్డ ఆవేదన.. ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఇమ్రాన్‌ ‘ది కిస్‌ ఆఫ్‌ లైఫ్‌’ పుస్తకాన్ని రచించి రిలీజ్ చేశాడు. తాజాగా ముద్దులు ఎలా పెట్టాలనే చిట్కాలతో కూడిన పుస్తకాన్ని రాయనున్నట్లు తెలిపాడు. 
 
ప్రస్తుతం తాను సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నానని.. తనకు తెలిసి మార్కెట్లో ఇలాంటి పుస్తకాలు లభించవనుకుంటా. సో.. తప్పకుండా ముద్దులపై పుస్తకం రాస్తానని ఇమ్రాన్ హష్మీ వెల్లడించాడు. ఇంకేముంది.. వెండితెరపై ముద్దులతో హీటెక్కించే ఇమ్రాన్ హష్మీ కిస్సులపై రాసే ముద్దుల పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం ఖాయమని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్పేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments