Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమ్ముట్టి కుమారుడు దుల్కర్‌కు కరోనా పాజిటివ్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (22:55 IST)
మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మమ్ముట్టీ కుమారుడు, హీరో దుల్కర్ సల్మాన్‌కి కూడా కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. వారం రోజుల గ్యాప్ లోనే తండ్రికొడుకులిద్దరూ కరోనా బారిన పడడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్స్ పెడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాను కరోనా బారిన పడినట్లు దుల్కర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. "నాకు ఇప్పుడే కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. కొద్దిగా జలుబు తప్ప నేను బాగానే ఉన్నాను. నేను ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నాను. 
 
ఇటీవల కాలంలో ఎవరైతే నాతో పాటు షూటింగ్ సెట్ లో కలిసి ఉన్నారో వారందరు ఐసోలేషన్‌లో ఉండండి.. లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోండి. ఈ పాండమిక్ ఇంకా అవ్వలేదు.. అందరు జాగ్రత్తగా ఉండండి. దయచేసి అందరు మాస్క్ ధరించండి.. సేఫ్‌గా ఉండండి.." అంటూ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments