Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అజ్ఞాతవాసి' సీక్రెట్ ఇదే... పవన్ ద్విపాత్రాభినయం?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈచిత్రం ఈనెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం ఫ్రెంచ్ చిత్రానికి కాపీ అంటూ వార్తలు వ

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (11:44 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈచిత్రం ఈనెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం ఫ్రెంచ్ చిత్రానికి కాపీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదిలావుంటే, 'అజ్ఞాతవాసి' చిత్రంలో హీరో ద్విపాత్రాభినయం చేసినట్టు తాజాగా వెల్లడైంది. ఈ విషయాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే చిత్రయూనిట్ సీక్రెట్‌గా ఉంచినట్టు సమాచారం. 
 
ఈ వార్త ఫిల్మ్ నగర్‌లో షికారు చేస్తోంది. ఈ రెండు పాత్రలు ఒకే జనరేషన్‌కి సంబంధించినవి కావడం విశేషమని అంటున్నారు. ఒక పాత్ర జోడీగా కీర్తి సురేశ్ .. మరో పాత్ర సరసన అనూ ఇమ్మాన్యుయేల్ కనిపిస్తారట. ఒకే జనరేషన్‌కి సంబంధించి పవన్ రెండు పాత్రలను పోషించడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ రెండు పాత్రలు ఒకేసారి స్క్రీన్‌పై కనిపిస్తాయని కూడా చెప్పుకుంటున్నారు. జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారంలో వాస్తవమేంటో ఈ చిత్రం విడుదలయ్యాకగాని తెలియదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments