Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛల్... "ఛలో" దుమ్మురేపుతున్న నాగశౌర్య

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య. కెరీర్ ఆరంభంలో అన్ని వరుస సక్సెస్‌లు సాధించిన ఈ హీరో... ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ప్ర‌స్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం 'ఛలో'. ఫుల్ అండ్ ఫుల్ రొమాంటిక

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (14:08 IST)
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య. కెరీర్ ఆరంభంలో అన్ని వరుస సక్సెస్‌లు సాధించిన ఈ హీరో... ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ప్ర‌స్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం 'ఛలో'. ఫుల్ అండ్ ఫుల్ రొమాంటిక్ డ్రామాలో కొనసాగే ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఇందులో నాగశౌర్య సరసన ర‌ష్మిక మంద‌న హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ మ‌ధ్య టీజ‌ర్ విడుద‌ల చేసి చిత్రంపై భారీ అంచనాలే పెంచేశారు. భారీ నిర్మాణంతో తెర‌కెక్కిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో నాగశౌర్య ఎన‌ర్జిటిక్‌గా క‌నిపిస్తుండ‌గా, ర‌ష్మిక కొంటె చూపుల‌తో అల‌రిస్తుంది. ఇందులోని కొన్ని ఫ్రేమ్స్ చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నాయి. 
 
మొత్తానికి ఈ సాంగ్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. న‌రేష్‌, వెన్నెల కిషోర్‌, ర‌ఘుబాబు త‌దిత‌రులు ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషించారు. వచ్చే నెలలో రిలీజ్ కానున్న ఈ చిత్రంలోని ఓ పాటను తాజాగా రిలీజ్ చేశారు. ఆ పాటపై మీరూ ఓ లుక్కేయండి. కాగా, ఈ వీడియోను సుమారుగా ఏడు లక్షల మంది వరకు వీక్షించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిసెంబరు 17 నుండి 21 వరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటన

పురిటి నొప్పులు వచ్చినా గ్రూప్-2 పరీక్షలు రాసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అత్తగారి ఊరిలో 12 ఇళ్లకు కన్నం వేసిన భలే అల్లుడు!!

దేశ విడిచి పారిపోలేదు.. రష్యా సైన్యం రక్షించింది.. : సిరియా అధ్యక్షుడు అసద్

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments