Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌ర్మ‌కి ఈ టైమ్‌లో నాగ్ అవ‌కాశం ఇవ్వ‌డ‌మే పెద్ద త‌ప్పు... క్లాస్ పీకినా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం ఆఫీస‌ర్. ఈ సినిమా టీజ‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేసారు. అయితే... ఈ టీజ‌ర్‌కి ఊహించినంతగా రెస్పాన్స్ రాలేదు. దీనికితోడు ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే వ‌ర్మ జిఎస

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (13:40 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం ఆఫీస‌ర్. ఈ సినిమా టీజ‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేసారు. అయితే... ఈ టీజ‌ర్‌కి ఊహించినంతగా రెస్పాన్స్ రాలేదు. దీనికితోడు ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే వ‌ర్మ జిఎస్టీ అంటూ వివాద‌స్ప‌ద‌మైన షార్ట్ ఫిల్మ్ తీయ‌డంతో నాగ్‌తో తీస్తోన్న సినిమాపై దృష్టి పెట్ట‌డం లేదు అంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. 
 
ఇదిలాఉంటే... ఇటీవ‌ల వ‌ర్మ ప‌వ‌న్‌ని శ్రీరెడ్డితో తిట్టించ‌డంతో ఎంతటి వివాదస్ప‌దం అయ్యిందో తెలిసిందే. వ‌ర్మ‌ని బ‌హిష్క‌రించాలి అని డిమాండ్ వ‌చ్చిందంటే... వ‌ర్మపై కోపం ఎంత‌లా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఆఫీస‌ర్ సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతోన్న ఈ టైమ్‌లో వ‌ర్మ ఇలా వివాదంలో ఇరుక్కోవ‌డంతో నాగ్ బాగా ఫీల‌య్యాడ‌ట‌. వ‌ర్మ‌కి బాగా క్లాస్ తీసుకున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. 
 
అయితే... ఆఫీస‌ర్ మూవీపై క్రేజ్ తెచ్చేందుకు నాగ్ సెకండ్ టీజ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చి త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. నాగ్ ఫ్యాన్స్ మాత్రం అస‌లు వ‌ర్మ‌కి ఈ టైమ్‌లో నాగ్ అవ‌కాశం ఇవ్వ‌డ‌మే పెద్ద త‌ప్పు. చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకున్న‌ట్టుగా ఇప్పుడు ఏం చేసినా.. ఆఫీస‌ర్ ఆక‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. మ‌రి... ప్ర‌చారంలో ఉన్న‌ది నిజం కానుందా..? లేక అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కింద‌లు చేస్తూ ఘ‌న విజ‌యం సాధిస్తాడా అనేది తెలియాలంటే ఈ నెల 25 వ‌ర‌కు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments