Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

డీవీ
శనివారం, 25 జనవరి 2025 (18:27 IST)
Saidurga Tej speech
సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులను తన కొత్త సినిమా "సంబరాల ఏటిగట్టు" సెట్ లో కలిశారు. ఫ్యాన్స్ తో సరదాగా కొద్దిసేపు గడిపారు. వారితో ఫొటోస్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి అభిమానులు సాయి దుర్గతేజ్ ను కలిసేందుకు వచ్చారు. వారికి మంచి లంచ్ ఏర్పాటుచేశారు సాయి దుర్గతేజ్.

తనకు నమస్కారం పెట్టొద్దని, దేవుడికి, తల్లిదండ్రులకు, గురువులకు మాత్రమే నమస్కారం చేయాలని సాయి దుర్గతేజ్ అభిమానులను కోరారు. అలాగే తిరుగు ప్రయాణంలో జాగ్రత్తగా వెళ్లాలని ఆయన సూచించారు. తమ అభిమాన హీరో చూపించిన లవ్ అండ్ ఎఫెక్షన్ కు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు.
 
"సంబరాల ఏటిగట్టు" చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి  నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ రూపొందిస్తున్నారు. "సంబరాల ఏటిగట్టు" కార్నేజ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న సంబరాల ఏటిగట్టు సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చరిత్ర సృష్టించిన భారతీయ రైల్వే: -30°C కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నడిచే వందేభారత్ రైలు

KCR: కేసీఆర్ సోదరి చెట్టి సకలమ్మ కన్నుమూత

India’s Tourism Sector: 2047 నాటికి పర్యాటకం.. దేశ అభివృద్ధిలో కీలకం

Amaravati: అమరావతి నిర్మాణం మూడు సంవత్సరాలలోపు పూర్తి: నారాయణ

Khammam: కోటీశ్వరుడు.. ట్రేడింగ్ పేరిట ట్రాప్ చేసి మిర్చితోటలో చంపేశారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments