భీమ్లా నాయక్ గురించి జ‌గ‌న్ గారు ఏమ‌నున్నారో తెలుసా!

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (18:12 IST)
Pawan Kalyan
ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ చిత్రాన్ని పాండమిక్ పరిస్థితులను బట్టి విడుదల చేస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అనుకున్నారు. కానీ ఆ టైంలో మీడియాలో జ‌గ‌న్ గురించి చెప్ప‌గానే అది వేరే రూటులో మారిపోయింది. దాంతో పెద్ద కాంట్ర‌వ‌ర్సీగా మారింది. దీని గురించి నిర్మాతే ఈరోజు క్లారిటీ ఇచ్చారు. 
 
 భీమ్లా నాయక్ ను వీలుచూసుకుని విడుద‌ల చేద్దాం అనుకున్నాం. కానీ  గత ప్రెస్ మీట్ల్ లో సీఎం జగన్ గారి పేరు చెప్పినందుకు దాన్ని మరోలా అనుకున్నారు. పెద్ద సినిమా కాబట్టి నాలుగు షోస్ కు అనుమతి ఉన్నప్పుడే విడుదల చేయాలి. ఆ కోణంలో నేను అంటే దాన్ని కొంద‌రు వేరే ర‌కంగా మార్చేశారు. స‌రే అయిందేదో అయింది. ఇవాళ చిరంజీవి గారు ఇతర పెద్దలు వెళ్లి సీఎంతో మాట్లాడారు. సానుకూలంగా నిర్ణయాలు ఉంటాయని ఆశిస్తున్నాం. అన్నీ బాగుంటే ఈ నెల 25నే భీమ్లా నాయక్ ను విడుదల చేస్తాం. సినిమా కంటెంట్ రెడీగా ఉంది అని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments