Webdunia - Bharat's app for daily news and videos

Install App

దువ్వాడ జగన్నాధం డీజే ట్రైలర్ లుక్కేయండి.. పూజా హెగ్డే బన్నీని ఎలా ముద్దెట్టుకుందంటే?

రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్‌ను అందించిన డైరెక్టర్ హరీష్ శంక

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (10:30 IST)
రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్‌ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా రూపుదిద్దుకుంది. 
 
ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం 
 
విడుదల చేసింది. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణుడి పాత్ర చేస్తున్నాడు. టీజర్‌లో బన్నీ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ పూజా హెగ్డే దీనికి మరింత అందాన్ని తెచ్చిందంటున్నారు సినీ పండితులు అంటున్నారు. ఈ సినిమా ట్రైలర్‌కు అప్పుడే సూపర్ టాక్ వచ్చేసింది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. పూజా హెగ్డే బన్నీని కిస్ చేసే సీన్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments