Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు కావాలి కాబట్టి రెండో పెళ్లి చేసుకుంటాను.. నిహారిక కామెంట్స్

సెల్వి
శుక్రవారం, 15 మార్చి 2024 (15:32 IST)
మెగా డాటర్ నిహారిక రెండో పెళ్లి వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముందుగా టీవీలో యాంకర్‌గా కెరియర్ ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. ఇటీవలే నిర్మాతగా కూడా మారింది. అయితే 2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. 
 
ఇరు కుటుంబాల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు. పెళైన ఏడాదిన్నరకే వీరిద్దరూ విడిపోయారు. తాజాగా ఈమె తన రెండో పెళ్లిపై కామెంట్లు చేసింది. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మీరు రెండో పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించగా... నాకు పిల్లలు కావాలనుకుంటున్నాను కాబట్టి చేసుకుంటానని చెప్పింది. 
 
అయితే తనకు ప్రేమ మీద ఇంకా నమ్మకం ఉందని స్పష్టం చేసింది. ఇప్పుడే అది జరగదని నిహారిక వివరించింది. భవిష్యత్తులో మాత్రం కచ్చితంగా రెండోసారి పెళ్లి చేసుకుంటానని నిహారిక వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments