Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక సిగ్గు వదిలేయాల్సిందే : దిశా పటానీ

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (14:39 IST)
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా సిగ్గు వదిలిపెట్టాల్సిందేని సినీ నటి దిశా పటానీ వ్యాఖ్యానించింది. ఇటీవల కుర్రకారును రెచ్చగొట్టేలా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత సిగ్గు పడకూడదన్నారు. సినీ అవకాశాలు రావాలంటే ఫోటో షూట్లు తప్పనిసరని చెప్పుకొచ్చింది. ఫోటోలు దిగుతుంటే కొందరు ఒకే కోణం నుంచి చూస్తున్నారనీ, తనకు మాత్రం కెమెరా మాత్రమే కనిపిస్తుంది చెప్పింది. 
 
ఆ సమయంలో తన ఎదురుగా ఎవరు ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోబోనని, అసలు సిగ్గు అన్న పదం గురించి కూడా ఆలోచించనని చెప్పుకొచ్చింది. సిగ్గు గురించి ఆలోచించేవాళ్లు, ఈ పరిశ్రమ గురించే ఆలోచించకూడదని, అసలీ రంగంలోకి ప్రవేశించరాదని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమ గ్లామర్ ప్రపంచమని, దానిలో ఉన్నప్పుడు అలాంటి వాటిని పట్టించుకోకూడదని దిశా పటానీ జూనియర్లకు సలహా ఇస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

Hockey: హాకీ ట్రైనీపై కోచ్‌తో పాటు ముగ్గురు వ్యక్తుల అత్యాచారం.. అరెస్ట్

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments