Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరపైకి డిస్కోశాంతి సోదరి.. తొలి చిత్రంలోనే డాన్సర్‌గా...

80 దశకంలో సినిమాల్లో డిస్కో పాటలకు స్టెప్‌లు వేసి అలరించిన శాంతి.. డాన్స్‌నే ఇంటిపేరుగా చేసుకుని డిస్కో‌శాంతిగా పేరుగడించింది. శ్రీహరి భార్య అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తన కుమారులను నటులుగా

Webdunia
బుధవారం, 30 నవంబరు 2016 (17:48 IST)
80 దశకంలో సినిమాల్లో డిస్కో పాటలకు స్టెప్‌లు వేసి అలరించిన శాంతి.. డాన్స్‌నే ఇంటిపేరుగా చేసుకుని డిస్కో‌శాంతిగా పేరుగడించింది. శ్రీహరి భార్య అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తన కుమారులను నటులుగా తయారుచేసే పనిలో ఉన్నారు. అయితే, శాంతి సోదరి సుచిత్ర కూడా ఆమె బాటలో పయనిస్తోంది. చెన్నైలో ఉండే సుచిత్ర.. తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.
 
కాగా, తెలుగులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. 'త్రివిక్రమన్‌' పేరుతో రూపొందిన చిత్రంలో ఆమె డాన్సర్‌గా అలరిస్తుంది. ఈ చిత్రంలో తాను చేసిన ఐటెమ్‌ సాంగ్‌ తనకు మరిన్ని అవకాశాలు తెస్తుందనే నమ్మకం ఉందని డిస్కో సుచిత్ర చెపుతోంది. కథానాయికగా అవకాశాలు వస్తే చేస్తానని ప్రకటిస్తున్న ఆమెకు తొలి సినిమానే డాన్సర్‌గా రావడంతో.. ఇకపై అలాంటి పాత్రలే వస్తాయోమోననీ.. అయినా నటిగా ఎటువంటి పాత్రను చేయడానికైనా సిద్ధంగా వున్నట్లు వెల్లడించింది.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments