Webdunia - Bharat's app for daily news and videos

Install App

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

దేవీ
సోమవారం, 21 ఏప్రియల్ 2025 (09:47 IST)
Malavika Mohanan
హీరోయిన్ మాళవికా మోహనన్‌ కి విక్రమ్ సరసన నటించిన ‘తంగలాన్‌ చిత్రానికి మంచి పేరు వచ్చింది. తెలుగులో ప్రభాస్ తో రాజాసాబ్, కార్తీతో సర్దార్ 2 సినిమాలు చేస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ తో ఓ సినిమా చేస్తుంది. ఇటీవలే పూనెలో షూటింగ్ చేస్తున్నాననీ, చాలా ప్లజెంట్ గా వుందని సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేసింది. అదేవిధంగా అసలు సినిమాల్లో హీరోయిన్లను ఏవిధంగా చూపిస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చింది.
 
ఫొటో షూట్ లోనూ, సినిమాల్లోనూ నాకు తెలిసి సౌత్ లో దర్శకులు హీరోయిన్ అందాలపై కాన్ సన్ ట్రేషన్ చేస్తారు. ముఖ్యంగా హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికి డైరెక్టర్లు ఎక్కువగా దృష్టి పెడతారు అంటూ ట్రీట్ చేసింది. ఇంతకీ, ఇంకా మాళవికా మోహనన్‌ తెలుపుతూ,  ‘దక్షిణాది సినిమాల్లో నేను నటిస్తున్నాను. ఆ సినిమాల గురించే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను’ అని మాళవికా మోహనన్‌ చెప్పుకొచ్చింది.
 
నేను ముంబైలో పెరగడంతో ఇక్కడ నటిస్తుంటే నాకు మొదట అర్థంకాలేదు. నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. హీరోయిన్ల ఫొటోలు షూట్ చేశాక దర్శకులు శరీర భాగాలను జూమ్ చేసి మరీ చూస్తారని గ్రహించానని మాళవిక చెబుతోంది. మరి దీనిపై మరికొందరు నటీమణులు స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

లక్ష ఇచ్చి ఆరేళ్ల పాటు సంసారం చేసిన ఆంటీని లేపేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments