ఆర్ఆర్ఆర్ సక్సెస్.. ఛార్మినార్‌ వద్ద జక్కన్న సందడి

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (12:47 IST)
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత జక్కన్న రాజమౌళి ఛార్మినార్‌లో సందడి చేశారు. కుమారుడు కార్తికేయతో కలిసి ఛార్మినార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. 
 
అలాగే ఛార్మినార్ వద్ద నైట్ బజార్‌ను తిలకించి... ఓ హోటల్‌లో బిర్యానీ తినారు. ఆపై బయల్దేరిన రాజమౌళితో అభిమానులు సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం జక్కన్న ఛార్మినార్ సందర్శన నెట్టింట వైరల్ అయ్యింది. 
 
ఇకపోతే.. ఆర్‌ఆర్‌ఆర్‌తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి మహేశ్‌ బాబుతో ఓ సినిమాను అనౌన్స్‌ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments