Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాలీవుడ్ నటుడుతో ప్రియాంకా చోప్రా అఫైర్...

బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, హర్మాన్ బవేజాతో గాఢమైన ప్రేమాయణం నడిపిన ప్రియాంకా చోప్రా హాలీవుడ్ నటులను కూడా బాగానే ఆకట్టుకుంటోంది. తాజాగా, అమెరికాలోని ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఎలెన్‌ డిజీనరెస్‌ ముఖాముఖి కార్

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (10:52 IST)
బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, హర్మాన్ బవేజాతో గాఢమైన ప్రేమాయణం నడిపిన ప్రియాంకా చోప్రా హాలీవుడ్ నటులను కూడా బాగానే ఆకట్టుకుంటోంది. తాజాగా, అమెరికాలోని ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఎలెన్‌ డిజీనరెస్‌ ముఖాముఖి కార్యక్రమానికి హాలీవుడ్‌ నటి లియ మెచెల్లి హాజరైంది. 
 
ఇందులో 'హాలీవుడ్‌ నటుడు టామ్‌ హిడిల్‌ స్టన్‌‌తో డేటింగ్‌ చేస్తారా?' అంటూ ఎలెన్‌ ఆమెను ప్రశ్నించింది. దీనికి లియ సమాధానిమిస్తూ, టామ్ హిడిల్ స్టన్‌కు చాలా ప్రేమకథలు ఉన్నాయని చెప్పింది. అతనిని తాను అందుకోలేనని స్పష్టంచేసింది.
 
ప్రస్తుతం టామ్ హిడెల్ స్టన్ లిస్టులో ప్రేయసిగా 'క్వాంటికో' స్టార్ ప్రియాంక చోప్రా ఉందని వెల్లడించింది. ఆమెను టామ్‌ ప్రేమిస్తున్నాడని ప్రకటించింది. ప్రస్తుతం వారిద్దరూ చనువుగా మాట్లాడుకుంటున్నారని కూడా బయటపెట్టింది. అయితే, వీరిద్దరూ అఫైర్ నడుపుతున్నారా? లేక వీరిది నిజమైన ప్రేమేనా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన.. పాల్గొన్న పవన్ కళ్యాణ్

ముంబైలో అమానుషం.. వాచ్‌మెన్ దెబ్బలు భరించలేక 17వ అంతస్తు నుంచి దూకేసిన శునకం..

విక్రయానికి బ్రిటిష్ ఎఫ్-35 బి : ఓఎల్ఎక్స్‌లో సేల్స్ పోస్టర్ వైరల్

డబ్బు కోసం సొంత నగ్న వీడియోల స్ట్రీమింగ్ చేస్తున్న జంట.. ఎక్కడ?

విమానం ఇంజిన్‌లో మంటలు... టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments