Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ సరసన ధోనీ హీరోయిన్.. వంశీ డైరక్షన్.. "నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా"

బన్నీ సరసన కైరా అద్వానీ నటించనుంది. ఈమె ఎమ్ఎస్ ధోనీ సినిమా ద్వారా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో అల్లుఅర్జున్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 8వ తేదీ ప్రార

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (11:08 IST)
బన్నీ సరసన కైరా అద్వానీ నటించనుంది. ఈమె ఎమ్ఎస్ ధోనీ సినిమా ద్వారా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో అల్లుఅర్జున్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఏప్రిల్ 8వ తేదీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి  'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే పేరు పరిశీలన వుంది. స్టోరీ అంతా ఫైనల్ కావడంతో నటీనటుల ఎంపిక జరుగుతోంది.
 
ఈ ప్రాజెక్ట్‌ని లగడపాటి శ్రీధర్‌ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కైరా అద్వానీని తీసుకోవాలని చర్చ సాగుతోంది. కైరా చేతిలో ఓ ప్రాజెక్టు మాత్రమే వుంది. ఒకవేళ ఆమెకు కుదరకపోతే.. మరో హీరోయిన్‌ను తీసుకునే దిశగా సినీ యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం బన్నీ దువ్వాడ జగన్నాథమ్ చిత్రంతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఆపై వక్కంత సినిమా షూటింగ్‌లో అల్లు అర్జున్ పాల్గొంటాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments